Toilet | పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 260 మంది బాలురు, 40 మంది బాలికలున్నారు. ఈ పాఠశాలలో బాయ్స్‌కు ఒకే ఒక టాయిలెట్ ఉన్నప్పటికీ దానికి తాళం వేయడంతో చేసేదేమీ లేక విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్న
నిర్మల్ జిల్లా మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండటంతో ఒంటి కీ, రెంటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.