ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్లో మరణించడం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, అది ఉద్దేశ పూర్వక హత్య అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం శాసనసభలో ప్రకటించారు.
Zubeen Garg | అస్సాం ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.