నిత్యం అప్రమత్తతతో ఉండటం జీవితంలో భాగం కావాలని విజిలెన్స్ డీసీ శిఖాగోయల్ చెప్పారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ విజిలెన్స్ వారోత్సవాలన�
ఆస్తుల పరిరక్షణ, అవినీతి అక్రమాలను అరికట్టడం, సంస్థ నిధులు దుర్వినియోగం కాకుండా చూడడంలో సింగరేణి విజిలెన్స్ అధికారుల పాత్ర కీలకమని సంస్థ సీఎండీ బలరాం అన్నారు.