Singareni Profits | సింగరేణి సంస్థ 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి 34% వాటాగా పర్మినెంట్ కార్మికులకు చెల్లింపులకు సంబంధించి యజమాన్యం విధివిధానాలను ఖరారు చేసింది.
Singareni Labourers | యూనియన్ నాయకులు, గని అధికారులు ఉద్యోగుల అభ్యర్ధన మేరకు గనిపై 24 గంటలపాటు సింగరేణి కార్మికులకు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ పేర్కొన్నారు