: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భారీ కుదుపులకు లోనవ్వడం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. 1979 నుంచి 2020 మధ్య విమానాల కుదుపులకు సంబంధించిన ప్రమాదాలు 55 శాతం మేర పెరిగినట్టు అధ్యయనాలు చెబ
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. ఏడుగురు పరిస్థితి విషమంగా ఉ�