ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధ�
ఆమె బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. మరి ఆమెను సింధు ఓడించి కనీసం బ్రాంజ్ అయినా గెలుస్తుందా?