టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ బీజేపీ దూతలు ఆ తరువాత ఎవరెవరిని సంప్రదించారు, తమను కాపాడాలని ఎవరిని కోరారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్�
తమ పక్కలో బల్లెంలా మారిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఎంతైనా ఖర్చు పెట్టడానికి పూనుకున్నది. ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఏకంగా రూ.100 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధమైంది.