‘నాకు ప్రకృతి, పర్యావరణం అంటే ఎంతో మక్కువ. ఎలాంటి సినిమా తీసినా అందులో సామాజిక ప్రయోజం ఉండాలని కోరుకుంటా. ఇకముందు కూడా సమాజానికి ఉపయుక్తమయ్యే సినిమాలే చేస్తాను’ అన్నారు నిర్మాత రాజేందర్ రెడ్డి. ప్రముఖ �
‘నిర్మాత రాజేందర్ మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని తెలుస్తున్నది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. మంచి విజయాలను అందుకోవాలి. ‘సింబా’ సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ది బెస్ట్.