దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 4,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,41, 400 పలికింది.
వెండి పరుగులుపెట్టింది. కిలో వెండి ధర రూ.300 అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,32,300 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం వల్లనే ధరలు మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయని �