వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. బైక్‌లకు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను మార్చి అధిక శబ్ధం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని ఇటీవల జిల్లా పోలీసు�
వాహనదారులు నిబంధనలు పాటించాలని, రోడ్డుపై వయోలెన్స్ ఎక్కువైతే తాము సైలెన్స్ చేస్తామని నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో కొం దరు వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడం లేదు.