Free Bus Facility | మహబూబ్ నగర్ జిల్లా బిజ్వారం అంబత్రయ క్షేత్రం గురువు ఆదిత్య పరాశ్రీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించారు.
జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు విస్తృత ఏర్పాటు చేసినట్లు వరంగల్, హనుమకొండ కలెక్టర్లు పీ ప్రావీణ్య సిక్తా పట్నాయక్ తెలిపారు.