సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని (Sidharth-Kiara wedding) పెళ్లివేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ తో కోట పరిసర ప్రాంతాలు కలర్ఫుల్గా మారాయి.
రాజస్థాన్‌లోని జైసల్మీర్ సూర్యగఢ్ ప్యాలెస్ (Suryagarh Palace hotel)లో ఇవాళ రాత్రి సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని (Sidharth-Kiara wedding) వెడ్డింగ్‌కు అంతా సిద్దమైంది. ఈ నేపథ్యంలో కోటను అందంగా డిజైన్ చేశారు.
రాజస్థాన్‌లోని జైసల్మీర్ కోటలో ఫిబ్రవరి 6న సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని (Sidharth- Kiara wedding) వెడ్డింగ్ ఈవెంట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.