దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,621 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇంచార్జి చైర్మన్‌గా సిద్ధార్థ మహంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న మహంతీ ఈ పదవిలో మూడు నెలల పాటు కొనసాగనున్నారు.