ఏపీలోని టీడీపీ ప్రభుత్వ వేధింపులు, అవమానాలను తట్టుకోలేక ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ సర్వీసుకు గుడ్‌బై ప్రకటించారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆయన డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా ఉన్నారు.
ఏపీలో మరో ఐపీఎస్ అధికారి రాజీనామా చేశారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా పనిచేస్తున్న సిద్ధార్థ్ ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు తెలిపాయి.
Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా (VRS) చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వె�