ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్. అక్కడ గడ్డకట్టే చలిలో పనిచేయాలంటే సుశిక్షితులే కాదు సుదృఢ దేహమూ ఉన్నవాళ్లు కావాలి. అందుకే మగవాళ్లే ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుంటారు.
డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని షాక్స్గామ్ లోయ ప్రాంతంలో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది.
Geetika Koul | సైన్యానికి చెందిన కెప్టెన్ గీతిక కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా నిలిచారు. పూర్తిగా మంచుతో నిండి �