స్టేషన్‌కు వచ్చిన వారి ఫిర్యాదు తీసుకోకుండా డబ్బు కోసం ఇబ్బందులకు గురిచేయడం, నిందితులతో దోస్తీ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ముఠాలకు సహకరించే పోలీసులపై రాచకొండ సీపీ తరుణ్‌జోషి చర్యలు చేపట్టారు.
చెరువు నీటి పారకంతో తన పొలంలో పంట పండడం లేదని, అధికారులకు, గ్రామస్తులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యకు పరిష్కారం లభించలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చ�