మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే మైసమ్మ జాతర పోస్టర్లను సోమవారం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఆదివాసీ నాయక్పోడు సేవాసంఘం ఆధ్వర్యం లో ఎస్ఐ సతీశ్.
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య | నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.