వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన అద్దె బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడంపై అన్నదాతలు భగ్గుమన్నారు. మార్కెట్లో వ్యాపారులు సిం డికేట్గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక్క వారంలోనే క్వింటాలుకు రూ.2 వేలు వరకు ధర తగ్గించడంపై పరి