Bike Skid | రుస్తుంపేట్ గ్రామానికి చెందిన మన్నె యాదగిరి(41) మంగళవారం సాయంత్రం తన కుమారుడిని శివంపేట్ హాస్టల్‌కు పంపడానికని బైక్‌పై నర్సాపూర్ బస్టాండ్‌కు వచ్చి తన కొడుకును బస్సులో ఎక్కించాడు.
చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలని వెల్లడించారు. నీటి బకెట్ లేదా ఇసుక దగ్గర ఉంచుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిని ఆర్పడానికి ఉపయోగపడుతుందనీ ఎస్సై రంజిత్ కుమార్ అన్నారు.