విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్ లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ సీఐ జే కృష్ణమూర్తి తెలిపారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఎల్ బీ నగర్
Godavarikhani : గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళాబృందంతో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.