కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా క్రాస్ రోడ్డులో మహమ్మద్ ఖాసింఖాన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ప్రారంభించారు.
Sand Tractors Seize | ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని బండరామేశ్వర్పల్లి గ్రామ శివారులో ఉన్న వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఎస్సై అనిల్ పట్టుకున్నారు.