Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీకి దిగిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela)కు ఎన్నికల అధికారులు ఝలక్ ఇచ్చారు.
తన హాస్యం ద్వారా ప్రేక్షకులను నవ్వించే కమెడియన్ రంగీలా ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించే 29 ఏండ్ల శ్యామ్ రంగీలా కామెడీ ద్వారానే రాజకీయాలు చేస్తానంటూ ఏకంగా ఆయన మీదనే