భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నుంచి వస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు.
ఆమె ఓ తెలివైన కూతురు.. మంచి స్నేహితురాలు.. షరతులు పెట్టని ప్రేమికురాలు.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం గల విద్యార్థి.. సమాజాన్ని ప్రభావితం చేయగల అద్భుతమైన రచయిత్రి.. మొత్తంగా మానవత్వం మూర్తీభవించిన స్త్ర�