Don't want job or money | తనకు ఉద్యోగం లేదా డబ్బు వద్దని పహల్గామ్ ఉగ్రవాదిలో మరణించిన శుభం ద్వివేది భార్య తెలిపింది. తన భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేసింది.
Pahalgam attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) సమీపంలోగల బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి నుంచి దేశం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతోంది. ఈ సందర్భ�