last day of the year 2024 | 2024 ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాది వేళ దేశంలోని ఆలయాలకు భక్తులు (Devotees) పోటెత్తారు (last day of the year 2024).
Surya Tilak | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరికాసేపట్లో అక్కడ అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాముడి నుదుటన సూర్య కిరణాలు (Surya Tilak) ప్రసరించనున్నాయి.
Ram Navami | అయోధ్యలో శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామివారిని మేల్కొలిపారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.