last day of the year 2024 | 2024 ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2025కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఏడాది వేళ దేశంలోని ఆలయాలకు భక్తులు (Devotees) పోటెత్తారు (last day of the year 2024).
#WATCH | Ayodhya, Uttar Pradesh: A large number of people visit Shri Ram Janmabhoomi temple to offer prayers on the last day of the year 2024 and ahead of the New Year. pic.twitter.com/ETFFJNveu0
— ANI (@ANI) December 31, 2024
ఇవాళ తెల్లవారుజాము నుంచే దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరం (Shri Ram Janmabhoomi temple), కాశీ విశ్వనాథ ఆలయం, అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, అస్సాంలోని కామాఖ్య ఆలయం, తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయం, ఢిల్లీ కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ టెంపుల్ సహా పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
#WATCH | Tamil Nadu: Devotees gathered at Meenakshi Temple in Madurai on the last day of the year, 2024. pic.twitter.com/OtN6xu5STQ
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Delhi: Devotees gather to offer prayers at Pracheen Hanuman Mandir in Connaught Place on the last day of the year. pic.twitter.com/xSuMPYLIn7
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Uttar Pradesh: Devotees gathered outside Kashi Vishwanath Temple in Varanasi on the last day of the year, 2024. pic.twitter.com/wSO2h6DC98
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Assam: Devotees visit and offer prayers at Guwahati’s Maa Kamakhya Temple, on the last day of the year, 2024. pic.twitter.com/r08kOV946O
— ANI (@ANI) December 31, 2024
Also Read..
Last Sunrise | ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యోదయం.. చూసేయండి.. VIDEOS
Glass Bridge | దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన ప్రారంభం.. ఎక్కడ ఉందో తెలుసా..?
Unstoppable with NBK | బాలయ్య అన్స్టాపబుల్ సెట్లో రామ్ చరణ్ సందడి.. వీడియోలు