Last Sunrise | ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2024 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఇదే సమయంలో ఈ ఏడాది చివరి సూర్యోదయం (Last Sunrise) కొన్ని గంటల ముందే ఆవిష్కృతమైంది. ఈ అద్భుత దృశ్యాల్ని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. దేశ వ్యాప్తంగా సముద్ర తీరాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాలను ప్రజలు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నల్లని మబ్బులను చీల్చుకుంటూ ఎరుపెక్కిన సూర్యుడి సుందర దృశ్యాలను మీరూ చూసేయండి మరి.
#WATCH | Maharashtra: Visuals of the last sunrise of the year 2024, from Mumbai’s Gateway of India. pic.twitter.com/IxSJFdVvqr
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Tamil Nadu: Visuals of the last sunrise of the year 2024 from Madurai.
(Drone visuals from near Meenakshi Temple) pic.twitter.com/YztTw7H4qC
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Visuals of last sunrise of the year 2024 from Dona Paula, Goa. pic.twitter.com/hOord1FcYQ
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Kochi, Kerala. pic.twitter.com/5cQwoqTG3r
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Chennai, Tamil Nadu.
(Visuals from Marina Beach) pic.twitter.com/ZE7uEs0ZWH
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Kolkata, West Bengal. pic.twitter.com/QvlxpELETG
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Madurai, Tamil Nadu. pic.twitter.com/Z8Q9Yjlgf0
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Siliguri, West Bengal.
(Visuals from Noukaghat) pic.twitter.com/Q0uAMBQ4nq
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Chennai, Tamil Nadu. pic.twitter.com/5xy625KV8n
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Dona Paula, Goa. pic.twitter.com/wWUqMcG9rn
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Guwahati, Assam. pic.twitter.com/4itssUOWgJ
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Visuals of the last sunrise of the year 2024 from Kathmandu, Nepal pic.twitter.com/PxTe00W9hX
— ANI (@ANI) December 31, 2024
Also Read..
ISRO | జనవరిలో ఇస్రో 100వ మిషన్.. నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ
Kumbh Mela | 1.6 లక్షల టెంట్లు.. 1.5 లక్షల టాయిలెట్లు.. కుంభమేళాకు భారీ సన్నాహాలు