వైకుంఠనాథుడి పట్టమహిషి.. నిజాయతీ ఉన్న నెలవులో సదా కొలువై ఉంటానని మాట ఇచ్చింది. మనసున్న మంచి మనుషుల్ని కనిపెట్టుకొని ఉంటానన్నది. శ్రావణ శోభతో లోకమంతా అలరారుతున్న ఈ శుభవేళ..
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో శాస్రోక్తంగా జరిగాయి. శనివారం ఉభయ దేవాలయాలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ