బంబుల్ డేట్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా వాకర్ మే 17న గురుగ్రామ్‌లో కలిసిందని నిందితుడు ఆఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత మరునాడు మధ్యాహ్నం ఆమె తమ ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని చెప్పాడు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దుర్వినియోగం చేయడంపైనా ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వక్ర ఉద్దేశాలతో వీటిని దాఖలు చేస్తున్నారని మండిపడింది.