“బుట్టబొమ్మ’ చిత్రానికి అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మనం పిల్లలతో చెప్పలేని కొన్ని విషయాలుంటాయి. ఈ సినిమా చూస్తే వాటిని సులభంగా అర్థం చేసుక
అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). శౌరి చంద్రశేఖర్ రమేశ్ (Shourie Chandrasekhar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా శౌరి చంద్రశేఖర్ మీడ�