నల్లగొండ జిల్లాలో నేటి నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్తాఫ్, రియాజ్, ఖా జా, ఈశ్వర్, అఫీల్, బాబా, హర్ష, ఇస్మా�
గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి శభాష్ అనిపించుకుంటున్నారు.