చెరువు సమీపంలో పోచమ్మ ఆలయం వద్ద గతవారం రోజుల క్రితం ఓ సినీ పరిశ్రమ షూటింగ్ నిర్వహించి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు అన్నంతో రతిపోసే సన్నివేశాన్ని చిత్రీకరించారు.
మండల కేంద్రంలోని పురాతన నాగన్న బావి షూటింగ్‌లకు స్పాట్‌గా మారింది. శతాబ్దాల కాలం నాటి నాగన్న బావి శిథిలావస్థకు చేరింది. నిర్లక్ష్యానికి గురై శిథిల దశకు చేరిన నాగన్న బావి స్థితి గతులపై గతంలో ‘నమస్తే తెలం