ఉపాయం ఉండాలే కానీ పని చేయకపోయినా లక్షలు సంపాదించొచ్చు అని నిరూపిస్తున్నాడు జపాన్‌కు చెందిన షోజి మోరిమోటో(41). చొరవ తీసుకొని పని చేయడం లేదనే కారణంతో 2018లో ఇతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆయన ఒక కొత్త క�
జీవితంలో ఏదో ఒక పని చేస్తూ బతుకు బండి లాగడం ప్రతి ఒక్కరూ చేసే పనే. ఆస్తిపాస్తులు ఉన్న వారు మినహా ప్రతి ఒక్కరూ రెక్కల కష్టంపై బతకాల్సిన పరిస్థితే.