Stealing Shoes | ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఓ డెలివరీ ఏజెంట్ (Swiggy Agent) చేతివాటం ప్రదర్శించాడు. ఇంటి ముంగిట ఉంచిన ఖరీదైన షూను (Stealing Shoes) దొంగలించుకుపోయాడు.
Sonu Sood | ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఓ ఇంటి ముందు ఉన్న ఖరీదైన షూను ఎత్తుకెళ్లిన (Shoes Stolen) స్విగ్గీ డెలివరీ బాయ్‌కి బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ అండగా నిలిచారు.