నల్లమల దట్టమైన అడవిలో.. ప్రకృతి సోయగాల మధ్య వెలసిన పు ణ్యక్షేత్రం భౌరాపూర్. లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట పంచాయతీ పరిధిలో చెం చుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి కొ లువయ్యారు.
శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది డిపోల నుం చి దాదాపు 256 ప్రత్యేక బ�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒకే రోజే పదివేల టన్నుల మేర పండ్ల క్రయ,విక్రయాలు జరిగాయి.