చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండగా, ఉమ్మడి జిల్లా మరింత శీతలంగా మారుతున్నది. పల్లె ప్రాంతాలే కాదు, పట్ణణ ప్రాంతాల్లోనూ మంచు దట్టంగా కురుస్తున్నది.
జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా.. తీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరింటి నుంచి ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు కమ్మేస్తున్నది.
ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. నాలుగు రోజులుగా భయపెడుతున్నది. మొన్నటిదాకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదు కాగా, గురువారం రాత్రి 10.7 డిగ్రీలకు పడిపోయింది.