వణికిస్తున్న చలి
ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. నాలుగు రోజులుగా భయపెడుతున్నది. మొన్నటిదాకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదు కాగా, గురువారం రాత్రి 10.7 డిగ్రీలకు పడిపోయింది.
- నాలుగు రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- ఒక్కసారిగా మారిన వాతావరణం
ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. నాలుగు రోజులుగా భయపెడుతున్నది. మొన్నటిదాకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదు కాగా, గురువారం రాత్రి 10.7 డిగ్రీలకు పడిపోయింది. మరో వైపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా మొన్నటి వరకు 35 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య నమోదు కాగా, గురువారం 30 డిగ్రీలకు పడిపోయింది. చాలా చోట్ల ఉదయం 8 గంటల దాకా పొగమంచు కనిపిస్తుండగా, పొద్దంతా చల్లని గాలులు వీస్తున్నాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. దీంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్ర వేళ ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
– కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 17

Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Shivering cold
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

