రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
హనుమకొండ, ఫిబ్రవరి 24 : హన్మకొండలోని (వేయి స్తంభాల) శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల గోడ పత్రికను పంచాయతీరాజ్ శాఖల మంత్