Shivani Nagaram | తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తలెత్తిన వివాదంపై టాలీవుడ్ యువ నటి శివాని నాగరం (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫేమ్) తాజాగా స్పందించింది.
Hey Bhagawan | వైవిధ్యమైన కథలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్, తాజాగా 'హే భగవాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.