పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఈనెల 10 నుంచి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నార�