శివనామస్మరణలతో ఏడుపాయల మార్మోగింది. ఏడుపాయలుగా ప్రవహించే మంజీరానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాసదీక్షలు ప్రారంభించారు.ఆదివారం తెల్లవారు జామున ఆలయ అర్చకులు మూలవిరాట్ వనదుర్గ అమ్మవారి విగ్ర�
మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని బూర్గుగూడ, గుండి, మోతుగూడ, గ్రా మాల్లో నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.