మార్చి త్రైమాసికంలో బిడ్స్కు ఆహ్వానం న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుపరం చేయడంలో నిమగ్నమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది. షిప్పిం�
గడిచిన 17 ఏండ్లలో ఏకంగా 15 సార్లు రూ. వెయ్యి కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ అది. కంపెనీ పనితీరుకు మెచ్చి పుష్కర కాలం కిందటే ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. విదేశీ సంస్థలు కూడా ఏటా కోట్ల డాలర్ల ఆర్డర్లను �