రూ.4,078 కోట్ల ప్యాలెస్.. 700 కార్లు.. 8 ప్రైవేట్ విమానాలు.. ఇలా కండ్లు చెదిరే ఆస్తులతో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ రాజ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా పేరు పొందింది.
దుబాయి : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ శనివారం ప్రకటించింది. ఇంతకు ముందు అధ్యక్షుడిగా పని చేసిన షేక్ ఖలీఫా బిన్