ప్రభుత్వం రైతులు, సహకార సంఘాలు, నిరుద్యోగులకు ఉపాధి చూపడమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) పథకాన్ని తీసుకువచ్చింది.
గొర్రెల పెంపకం పథకం నిధుల మళ్లింపు కేసును కొట్టేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం ఆదిత్య కేశవసాయి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.