Valmidi | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి రాములోరి గుట్టపై శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. విదేశాలతో శాతవాహనులకు వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత రెడ్డి రత్నాక
సామాన్య ప్రజానీకానికి అనువుగా దేశీ, గ్రామ్య భాషలకు ప్రాధాన్యమివ్వడం శాతవాహన చక్రవర్తుల కాలంలో మరింత స్థిరపడింది. తెలుగు ప్రాంతాన్నే కాక, దక్షిణా పథంలో అధిక భాగాన్ని దాదాపు 450 సంవత్సరాల పాటు మొత్తం 30 మంది