వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఇదేక్రమంలో దేశవ్యాప్తంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో గతనెలకుగాను అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి
ఈసారి పండుగ సీజన్లో వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠ స్థాయిలో వడ్డీరేట్లు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ పండుగ సీజన్లో మారుతి, హ్యుందాయ్ �