హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పానిండియా సినిమాకు రంగం సిద్ధమైంది. సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తెలుగు చిత్రసీమలో సరికొత్త కాంబినేషన్ సెట్ అయింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో పేరు పొందిన దర్శకుడు సంపత్‌నంది, వెర్సటైల్ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.