భారత్ స్టాక్ మార్కెట్‌ను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) అప్‌గ్రేడ్ చేసింది. అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు లేకపోవడం, భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం వంటి సానుకూల అంశాల కారణంగా ఈ ఏడాది డ�
అమెరికాలో ఇటీవల వెలువడిన గణాంకాలు.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందున్న అనుమానాల్ని కలిగించడంతో గతవారం డాలర్ ఇండెక్స్ పతనం కావడం, బంగారం భారీగా పెరగడం జరిగింది.