అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాబోమని, ఆ కార్యక్రమం పూర్తిగా రాజకీయ కార్యక్రమంలా ఉందని నలుగురు శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శనివారం విమర్శలు గుప్పించారు.
AAP | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు శంకాచార్య పీఠాధిపతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, శాస్త్ర విధులు, ఆచారాలకు అనుగుణంగా విగ్రహ ప్