Shani Dosham Remedies | జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శని దేవుడిని న్యాయానికి అధిపతిగా పేర్కొంటారు. ఓ వ్యక్తికి అతని కర్మకల ప్రకారంగా ఆయన ఫలితాలను ప్రస్తాదిస్తుంటాడు. జీవితంలో మంచి పనులు చేస్తూ కష్టపడి �
నవగ్రహాల్లో ఒకడైన శని దేవుడిని శనైశ్చరుడు అని కూడా పిలుస్తారు. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడాన్ని ‘గ్రహచారం’ అంటారు